Bhadrachalam Danger Zone: భద్రాచలం పట్టణంతో పాటు 3 మండలాల్లోకి చేరిన వరదనీరు | ABP Desam
2022-07-15 98 Dailymotion
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరుకుంది. భద్రాచలం పట్టణంతో పాటు చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లోకి వరద నీరు చేరుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు.